రీసెంట్‌టైమ్స్‌లో రజనీకాంత్ (Rajinikanth) చాలా స్పీడ్‌గా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’(jailer) సినిమాలో హీరోగా నటిస్తున్నారు రజనీకాంత్. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 11నఈ చిత్రం విడుదల కానుంది.
అలాగే రజనీకాంత్ ‘లాల్‌సలామ్ ’(LalSalaam) సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘లాల్‌సలామ్’ సినిమా షూటింగ్ ప్రజెంట్ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్, జీవితారాజశేఖర్ కీలక పాత్రధారులు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యారజనీకాంత్ ఈ ‘లాల్‌సలామ్’ సినిమాకు దర్శకురాలు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ ఫిల్మ్ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. లైకాప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.