By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept

tollywoodhub

Our Entertainment Zone

  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Technology
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Health
  • వార్త‌లు
  • ప్రత్యేక‌ క‌థ‌నాలు
  • ఫోటోస్
  • ENGLISH
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 tollywoodhub.com All Rights Reserved.
Sign In
Notification Show More
Latest News
Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd
April 27, 2022
Maheshbabu Sarkaru Vaari Paata Shoot Completed
April 22, 2022
Ranbeerkapoor Animal shoot Begins
April 22, 2022
Narayan K Das Narang Passes Away
April 19, 2022
Nikhil Karthikeya 2
Nikhil Siddharth: ఒకే ఏడాది మూడు సినిమాలు
April 18, 2022
Aa

tollywoodhub

Our Entertainment Zone

Aa
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 Tollywood hub.com. All Rights Reserved.
tollywoodhub > Blog > తెలుగు > వార్త‌లు > Nikhil Karthikeya 2: ద్వాపరయుగంలో కార్తికేయ
వార్త‌లు

Nikhil Karthikeya 2: ద్వాపరయుగంలో కార్తికేయ

Nikhil Karthikeya2 Release

Vissu April 12, 2022
Updated 2022/04/12 at 12:57 PM
Share
Nikhil Karthikeya 2
Nikhil Karthikeya 2Nikhil Karthikeya 2 Releasedate Locked
SHARE

Nikhil Karthikeya 2: హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం హిట్‌ సాధిం చింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ను కార్తికేయ 2ను స్టార్ట్‌ చేశారు నిఖిల్, చందు మొండేటి. ఈ సినిమా (Nikhil Karthikeya 2) షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తయింది. తొలిపార్టులో మెడికల్‌ స్టూడెంట్‌గా కనిపించిన నిఖిల్‌ రెండో పార్టులో మాత్రండాక్టర్‌ కార్తికేయగా కనిపిస్తాడు. కార్తికేయ 1 సుబ్రహ్మాణ్యపురం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే కార్తికేయ 2 మా త్రం శ్రీకృష్ణుడి కాలం నాటి ద్వాపరయుగంలో సాగుతుంది. నిఖిల్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా కనిపిస్తారు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యామీనన్, తులసీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వివేక్‌ కూచిబొట్ల ఈ సినిమాకు సహ నిర్మాత. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ అయ్యింది. ‘కార్తికేయ 2’ సినిమాను జూలై 22న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కార్తికేయ 2 ఫ్యాన్‌ఇండియన్‌ ఫిల్మ్‌గా రూపొందుతోంది.

Aishwarya R. Dhanush: బాలీవుడ్‌కు రజనీ కుమార్తె ఐశ్వర్య

Nikhil Karthikeya2 Release
Nikhil Karthikeya2 Release

Nannu Andaru Adiga Prashna … Karthikeya-2 Release Eppudu Ani .

JULY 22 na Theatres Lo Cinema Vidudala… Date Locked.. Here is the Release Date Poster😇
@anupamahere @chandoomondeti @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl pic.twitter.com/YhBbNWpmHY

— Nikhil Siddhartha (@actor_Nikhil) April 11, 2022

 

Welcome Back!

Sign in to your account

Register Lost your password?