OoruPeruBhairavakonaReview: ఇటీవల ఫాంటసీ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలో కన్నడ చిత్రం ‘కాంతార’ వచ్చిన హిట్ చేశారు. ‘విరూపాక్ష’కు తెలుగు ప్రేక్షకులు వందకోట్లు ముట్ట జెప్పారు. సూపర్‌హీరో ఫాంటసీ ఫిల్మ్ ‘హను–మాన్’ను అయితే ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌గా బాప్ను చేశారు. ఈ దశలో తెలుగులో వస్తున్న మరో పాంటసీ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’. సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ దర్శకత్వంలోని చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషనల్లో ‘టైగర్’ చిత్రం వచ్చినా పెద్దగా ఆడలేదు. అయితే వీఐ ఆనంద్ స్ట్రాంగ్ జోన్ అయిన ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సినిమాపై నమ్మకంతో యూనిట్ కూడా రిలీజ్‌కు రెండు రోజులు ముందు గానే పెయిడ్ ప్రీమియర్స్ వేసింది. చూసిన వారు సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ‘ఊరు పేరు భైరవకోన’ రివ్యూ ఇలా…
సినిమా పేరు: ఊరు పేరు భైరవకోన (OoruPeruBhairavakonaReview)
ప్రధాన తారాగణం: సందీప్‌కిషన్, వర్షా బొల్లమ్మ, కావ్యాథాపర్
దర్శకుడు: వీఐ ఆనంద్
నిర్మాత: అనిల్‌సుంకర సమర్పణలో రాజేష్దండా నిర్మించారు
విడుదల తేదీ: ఫిబ్రవరి 16
బడ్జెట్: పాతిక కోట్లు (నిర్మాత ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం)
కల్పిత ప్రాంతమైన భైరవకోన అనే ఊరికి, గరుడపురాణంకు మధ్య గల మిస్టరీ ఈ చిత్రం. ఇందులో బసవలింగం పాత్రలో సందీప్‌కిషన్, గీత పాత్రలో కావ్యాథాపర్, భూమి పాత్రలో వర్షా బొల్లమ్మ కని పిస్తారు. భైరవకోన ప్రస్తావన సెకండాఫ్‌లోనే మొదలువుతుంది. అయితే ఇంట్రవెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్‌లోని గ్రాఫిక్, హారర్ ఎలిమెంట్స్ ప్లస్ పాయింట్స్ అని చిత్రంయూనిట్ చెబుతోంది.
సోషల్‌మీడియా వేదికగా వస్తున్న రివ్యూల ప్రకారం ….ఊరి పేరు భైరవకోన సినిమాకు వ్యూయర్స్ నుంచి మిశ్రమస్పందన లభిస్తోంది. కథను కాస్త మైనస్‌గా… కామెడీ, సాంగ్స్ ముఖ్యంగా శేఖర్‌చంద్ర మ్యూజిక్‌ను మెచ్చుకుంటున్నారు ఆడియన్స్.
Watched #OoruPeruBhairavaKona, attempt is good @sundeepkishan but could have presented well, main drawback is didn’t explore the core part of film which is ❤️, without that emotions didn’t give complete satisfaction @Dir_Vi_Anand it is reverse version of #YPCV right😂,heroine❤️ pic.twitter.com/onWaXrXDV8
— hacker account (@justlokesh) February 14, 2024
https://twitter.com/Movies_Ent_/status/1757851340997603399
#OoruPeruBhairavaKona ✨
One time watchable
But songs and Bgm 🥂🥁🪄 pic.twitter.com/keDPBdx1Fb
— KALYAN BABU _ 🧨OG (@Akash07_JSP) February 14, 2024
Good second half r
Overall Hit bomma 👌
Congratulations @sundeepkishan anna@Dir_Vi_Anand garu#OoruPeruBhairavaKona https://t.co/3GULNk7R0h
— Naveen (@alwaysnaveenB) February 14, 2024
hooked from start to end,suspense and story line keeps you engaged throughout the movie with couple of good songs
Harsha and kishore were great.. comedy worked out well
Climax and some scenes antha convincing ga levu but overall a good watch 2.5/5 #OoruPeruBhairavaKona https://t.co/Pt7kX1XrX5
— AA – Admirer ™ (@DpAadhf) February 14, 2024
#OoruPeruBhairavaKona : Review
Entertaining First Half with a decent 2nd half amid 2 beautiful songs, Comedy, Emotion & fantasy elements. Pre Interval, Interval & climax portions are🔥🔥🔥. Songs itey Once more antunnaru hall lo @VarshaBollamma @sundeepkishan pair ♥️ 😍.
— Dr.Sandeep Banavath (@Sandeep888577) February 14, 2024
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే
Tollywood Sequels: టాలీవుడ్‌ని సీక్వెల్ ఆవహించింది!
Tollywood: బాహుబలిని ఫాలో అవుతున్న దేవర, గేమ్‌చేంజర్, సలార్ చిత్రాలు