By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept

tollywoodhub

Our Entertainment Zone

  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Technology
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Health
  • వార్త‌లు
  • ప్రత్యేక‌ క‌థ‌నాలు
  • ఫోటోస్
  • ENGLISH
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 tollywoodhub.com All Rights Reserved.
Sign In
Notification Show More
Latest News
Dulquer Salmaan
సీతారామం’ లాంటి గొప్ప కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ
August 2, 2022
Neetho Unte Chalu song from bimbisara
Neetho Unte Chalu: నీతో ఉంటే చాలు..సరితూగవు సామ్రాజ్యాలు
August 2, 2022
Prema gheema song from Simba movie
Prema Geema: ప్రేమా..గీమా నచ్చవ్‌ నాకు..!
August 2, 2022
RangaRangaVaibhavanga
SiriSiriMuvvallona సిరి సిరి మువ్వల్లోనా..!
August 2, 2022
Director vasist Interview
director vasist interview: ప్రతిరోజూ టైమ్ ట్రావెల్
August 1, 2022
Aa

tollywoodhub

Our Entertainment Zone

Aa
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 Tollywood hub.com. All Rights Reserved.
tollywoodhub > Blog > తెలుగు > వార్త‌లు > సమంత సినిమాలో అల్లు అర్జున్‌ కూతురు
వార్త‌లు

సమంత సినిమాలో అల్లు అర్జున్‌ కూతురు

Vissu July 15, 2021
Updated 2021/07/16 at 8:04 PM
Share
SHARE

A proud moment for the Allu family to announce that the fourth generation, #AlluArha will be making her debut with #Shakuntalam movie. I want to thank @Gunasekhar1 garu & @neelima_guna garu for giving my daughter this beautiful movie as her debut . pic.twitter.com/iPfXQaqJCk

— Allu Arjun (@alluarjun) July 15, 2021

ప్రముఖ దర్శకులు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘శాకుంతలం’ సినిమాలో శాంకతలగా సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలోని ప్రిన్స్‌ భరత పాత్రకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కుమార్తె అల్లు అర్హను ఎంపికచేసుకున్నారు దర్శకులు గుణశేఖర్‌. ఇంతకుముందు గుణశేఖర్‌ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తన కూతురి ఎంట్రీ గురించి అల్లుఅర్జున్‌ మాట్లాడుతూ–‘‘అల్లు ఫ్యామిలీ గర్వపడేసమయం ఇది. అల్లు ఫ్యామిలీ ఫోర్త్‌ జనరేషన్‌ నుంచి అల్లు అర్హ శాకుంతలం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా తో నా కూతురు అర్హ తొలి అడుగు వేస్తున్నందుకు దర్శకులు గుణశేఖర్, నీలిమగుణలకు థ్యాంక్స్‌. ఇక సమంతో ఇది వరకు నేను స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. మరి ఇప్పుడు తన సినిమాలో అర్హ నటించనుంది. అర్హ ఎలా ఫెర్ఫార్మ్‌ చేస్తుందో నన్న ఆసక్తి నాలో ఉంది’’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

Welcome on board #AlluArha 🤍

The valiant and little wonder, 𝐏𝐫𝐢𝐧𝐜𝐞 𝐁𝐡𝐚𝐫𝐚𝐭𝐚 in #Shaakuntalam

From whom our proud nation derives its name as “Bharath”.@alluarjun @Samanthaprabhu2 @Gunasekhar1@ActorDevMohan @neelima_guna @DilRajuProdctns @GunaaTeamworks pic.twitter.com/4MfsUVpo6s

— Gunaa Teamworks (@GunaaTeamworks) July 15, 2021
Welcome Back!

Sign in to your account

Lost your password?