SiriSiriMuvvallona : వైష్ణవ్‌తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా..’. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘సిరి సిరిమువ్వల్లోనే..’ (SiriSiriMuvvallona )అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. జావేద్ అలీ, శ్రీయా ఘోషల్ ఆలపించిన ఈ పాట కు శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
SiriSiriMuvvallona సిరి సిరి మువ్వల్లోనా..!
SiriSiriMuvvallona song From RangaRangaVaibhavanga had Released
Leave a comment
Leave a comment