Anupama Parameswaran : ‘శతమానంభవతి’, ‘హలో గురు ప్రేమకోసమే..’, ‘ప్రేమమ్’ సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించారు అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran). అయితే 2022లో వచ్చిన ‘రౌడీబాయ్స్’ సినిమాలో తొలిసారిగా లిప్లాక్కిస్సింగ్ సీన్లో నటించారు అనుపమాపరమేశ్వరన్. తాజాగా ఈ తరహా సీన్ ‘డీజేటిల్లు 2’లోనూ రిపీట్అయ్యింది. ఈ చిత్రం హీరో సిద్దుజొన్నలగడ్డతో ఓ లిప్‌లాక్ సన్నివేశంలో నటించారు అనుపమా పరమేశ్వరన్.
#AnupamaParameswaran#Rowdyboys #DJTillu #TilluSquare#TilluSquareTrailer#TilluSquareOnMarch29thpic.twitter.com/nKyokc9ELw
— TollywoodHub (@tollywoodhub8) February 14, 2024
@anupamahere Garu. Chudandi Fans yokka badha aavedhana 🥺#AnupamaParameswaran #TilluSquare #RowdyBoyshttps://t.co/dxHSLt0BsG
— NEWS3PEOPLE (@news3people) February 19, 2024
అయితే అనుపమ ఇలా బోల్డ్ సీన్స్‌లో నటించడం పట్ల ఆమె అభిమానులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని అయితే..ఏకంగా ఓ వీడియోను రిలీజ్ చేసి, బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్‌లో ఎక్కువగా నటించవద్దన్నట్లుగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది. ఇక అనుపమాపరమేశ్వర్ ఈ 2.ఓ వెర్షన్ ఇటు ఇండస్ట్రీలో కూడా చర్చనీ యాంశమైంది. ఇక ప్రస్తుతం అనుపమా ‘సినిమాబండి’ ఫేమ్ ప్రవీణ్‌తో ఓ రోడ్ ట్రిప్ స్టోరీలో నటిస్తున్నారు. సంగీత, దర్శనకీలక పాత్రధారులు. అలాగే అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ‘డీజే టిల్లు 2’ మార్చి 29నవిడుదలకు సిద్ధమైంది.