Anushka Shetty: హీరోయిన్ అంజలి(Anjali), అనుష్కాలు హాఫ్ సెంచరీలు కొట్టారు. అనుష్కాశెట్టి (Anushka Shetty) 50వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒడిస్సా– ఆంధ్రప్రదేశ్ బోర్డర్ పరిపర ప్రాంతాల్లో జరుగుతోంది. అనుష్కాశెట్టి పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు ఈ సినిమాను.
Anushka Shetty: 14 సంత్సరాల తర్వాత
మరోవైపు తెలుగు అమ్మాయి అంజలికి తెలుగులో యాభైవ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి తొలిసారిగా చేసిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’ సినిమాకు ‘గీతాంజలి: మళ్లీ వచ్చింది’ చిత్రం సీక్వెల్. ఈ సినిమాతో కెమెరామెన్ శివ తుర్లపాటి దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రం అంజలి కెరీర్లో 50వ చిత్రం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. శ్రీనివాసరెడ్డి, సునీల్, ధన్‌రాజ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Tollywood Sequels: టాలీవుడ్‌ని సీక్వెల్ ఆవహించింది!
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే