Sree Vishnu Bhala Thandanana Teaser
గత ఏడాది డిసెంబరు 31న విడుదలైన శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో తన
తదుపరి చిత్రంపై విడుదలపై ఫోకస్ పెట్టారు శ్రీవిష్ణు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా చేసిన ‘భళా
తందనాన’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న నాని సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. సాయికొర్రపాటి నిర్మించిన ‘భళా తందనాన’ మార్చిలో విడుదల కానున్నట్లు
తెలుస్తోంది.