Sree Vishnu: గత ఏడాది సామజవరగమన తో సూపర్‌సక్సెస్ అందుకున్నారు శ్రీవిష్ణు. ప్రస్తుతం తన కెరీర్లో ఓ హిట్‌గా నిలిచిన ‘రాజరాజచోర’ సినిమా ప్రీక్వెల్‌లో నటిస్తున్నారు శ్రీవిష్ణు. హషిత్గోలి దర్శకుడు. అయితే ఈ సిని మాలో శ్రీవిష్ణు ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే శ్రీ విష్ణు కన్ఫార్మ్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలానే మలయాళ హిట్ ‘2018’ ఫేమ్ టివినోథామస్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయయే. అయితే టివినోథామస్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘ఏఆర్ఎమ్’. ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవుతున్నారు కృతీశెట్టి. జితిన్‌లాల్ ఈ సినిమాకు దర్శకుడు. టివినో కెరీర్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కథ డిఫరెంట్ టైమ్లెన్స్లో జరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో టివినో ట్రిపుల్ రోల్స్‌లో కనిపిస్తారు. ఇలా టాలీవుడ్లో శ్రీవిష్ణు, మలయాళంలో టివినో ట్రిపుల్ రోల్స్ చేస్తుండటం విశేషం.ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదల అవుతున్నాయి. అయితే రీసెంట్గా కళ్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్ చేసిన ‘అమిగోస్’, సుధీర్‌బాబు ట్రిపుల్ రోల్స్ చేసిన ‘మామామశ్చింద్ర’ సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి.
Sree Vishnu: ఇక్కడ శ్రీవిష్ణు..అక్కడ టివినో…
గత ఏడాది సామజవరగమన తో సూపర్‌సక్సెస్ అందుకున్నారు శ్రీవిష్ణు. ప్రస్తుతం తన కెరీర్లో ఓ హిట్‌గా నిలిచిన ‘రాజరాజచోర’ సినిమా ప్రీక్వెల్‌లో నటిస్తున్నారు శ్రీవిష్ణు. హషిత్గోలి దర్శకుడు.
Leave a comment
Leave a comment