Thaman: హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాబట్టి ఈ కాంబినేషన్ అంటే ఇండస్ట్రీలో ఓ అంచనా ఉంటుంది. క్రేజ్ ఉంటుంది. అయితే బాలయ్య 110వ చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తారనే టాక్ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాను ‘అఖండ’ సినిమాను ప్రకటించినట్లుగానే జూన్ లోనే ప్రకటించాలనుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం‘అఖండ’ సినిమాకు సీక్వెల్ కూడా అయ్యే చాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ‘అఖండ’ సినిమాకు తమన్ చేసిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఓ రకంగా ‘అఖండ’ సినిమాకు తమన్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్. కానీ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు, అది ‘అఖండ’ సీక్వెల్‌కు తమన్‌కు బోయపాటి పక్కన పెట్టడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక గతంలో ‘లెజెండ్’ సినిమాకు కలిసి వర్క్ చేశారు బోయపాటి, దేవి శ్రీ ప్రపాద్.
Thaman: తమన్‌కు షాక్ ఇచ్చిన బోయపాటి?
ఓ రకంగా ‘అఖండ’ సినిమాకు తమన్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్. కానీ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు, అది ‘అఖండ’ సీక్వెల్‌కు తమన్‌కు బోయపాటి పక్కన పెట్టడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
Leave a comment
Leave a comment