Anna Ben: ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్‌ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి2898ఏడీ’. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటిస్తున్నారు. దిశా పటానీ మరో కీలక పాత్రధారి. కాగా ఈ సినిమాలోకి తొలిసారిగా ఓ సౌత్ హీరోయిన్ అన్నాబెన్ను తీసుకున్నారు. మలయాళంలో ‘కప్పెలా’, ‘హెలెన్’ వంటి హిట్ ఫిల్మ్‌లో నటించారు అన్నా. రీసెంట్గా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ వేదికగా ‘కల్కి’లో నటిస్తున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు అన్నా. ఇక ఈ సినిమాలో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, విజయ్‌దేవరకొండ, దుల్కర్సల్మాన్, రాజమౌళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల కానుంది.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024