Vishwak Sen in mukhachitram: వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘ముఖ చిత్రం’. గంగాధర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘కలర్‌ఫోటో’ ఫేమ్ సంపత్‌రాజ్ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్ల నిర్మాతలు. ఇప్పటికే అన్నీ కార్యక్ర మాలు పూర్తి చేసుకుని ఈ సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ లాయర్‌గా ఓ కీలక పాత్ర చేశారు. మార్చి 29 మంగళవారం విశ్వక్సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా ముఖ చిత్రంలో విశ్వక్సేన్ చేసిన లాయర్ పాత్ర లుక్‌ను విడుదల చేశారు
RRR Review: ఆర్ఆర్ఆర్ (రౌద్రం..రణం..రుధిరం) రివ్యూ