ఫలక్‌నామాదాస్, పాగల్ వంటి సినిమాలను తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్న విశ్వక్‌సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జునకల్యాణం’. చింతా విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. అలాగే ఈ సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనుకునే ఓ యువకుడి తాయత్రయాన్నే హాస్యాస్పందంగా చూపించే ప్రయత్నం చేశారు విద్యాసాగర్. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్ చేసిన విశ్వక్ ఇప్పుడు ఓ క్లాస్ రోల్‌తో ప్రేక్షకులను మెప్పించేందు రెడీ అవుతున్నాడు.
మాస్ కాదు..ఈ సారి క్లాస్
Leave a comment
Leave a comment