వలిమై రిలీజ్ డేట్ కన్ఫా ర్మ్ అయ్యింది. అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సినిమా ‘వలిమై’. ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ వలిమై చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. బైక్ రేసర్‌గా విలన్ చేసే అక్ర మాలను అడ్డుకునే పోలీసాఫీసర్‌గా అజిత్ నటిస్తారు.
వలిమై రిలీజ్ కన్ఫార్మ్..వచ్చేది ఎప్పుడంటే..
Leave a comment
Leave a comment