ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగ రంగ వైభవంగా..
. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 27న ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే చిత్రబృందం రిలీజ్డేట్తో కూడిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొం దుతోన్న ఈ సిని మాకు శ్యామ్ దత్ సినిమాగ్రాఫర్.
రజనీకాంత్ 169వ చిత్రం ఖరారు

