రజనీకాంత్ హీరోగా నటించాల్సిన తర్వాతి చిత్రం ఫిక్స్ అయ్యింది. తమిళంలో కోలమావు కోకిల, డాక్టరు
వంటి సినిమాను తీసిన దర్శకుడు నెల్సన్‌కుమార్ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించనున్నారు. గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇకమరోవైపు ప్రస్తుతం తమిళం హీరో విజయ్‌తో బీస్ట్
సినిమా తీస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రజనీకాంత్‌తో సినిమాను స్టార్ట్ చేస్తారు నెల్సన్. ఇక బీస్ట్ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది.
jai bhim did not get Oscar nomination..Sad news for indian fans