ఏప్రిల్ నుంచి జూన్‌కు షిప్ట్ అయ్యాడు విక్రమ్(Vikram release date). కమల్‌హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను మొదట్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కేజీఎఫ్2 ఉండటం, ఇదే నెలలో టాలీవుడ్‌లో ఆచార్య వంటి పెద్ద సినిమాలు ఉండటంతో విక్రమ్ సినిమా రిలీజ్(Vikram release date) జూన్‌కు షిప్ట్ చేశారు. జూన్ 3న విక్రమ్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్.


Remore: పోలీసులతో గొడవ పడుతున్న మహేశ్