పోలీసులతో గొడవపడుతున్నారు మహేశ్‌బాబు. ఇది ‘సర్కారువారి పాట’ చిత్రం కోసమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, పోలీసులకు మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీ కరిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఫైట్ ఓ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు ఓ అనాథలా కనిపిస్తారు. బ్యాంకుమోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో కళావతిగా హీరోయిన్ కీర్తీ సురేశ్ కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్,
గోపీఆచంట, రామ్ఆచంట, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న
రిలీజ్ కానుంది.
పోలీసులతో గొడవ పడుతున్న మహేశ్
Leave a comment
Leave a comment