

‘ఏ’, ‘ఓంకారం’, ‘ఉపేంద్ర’ వంటి సినిమాలతో యాక్టర్‌గానే కాకుండా, దర్శకుడిగా కూడా ఉపేంద్ర తనదైన స్టైల్ చాటుకున్నారు. అయితే ‘ఉప్పి 2’ తర్వాత ఎందుకోకానీ ఉపేంద్ర దర్శకత్వానికి కాస్త దూరంగా ఉంటు వచ్చారు. అయితే తాజాగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు ఉపేంద్ర. మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్, వీనస్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు కానీ ఈ చిత్రంలో హీరోగా ఉపేంద్ర నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఓ క్లారిటీ ఇవ్వలేదు చిత్రంయూనిట్.
ReadMore: Samantha Varundwavan webseries: సమంత సెకండ్ వెబ్‌సిరీస్ ఫిక్స్!