Rajamouli with Balakrishna: హీరో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ మూవీ అంటే ఇండస్ట్రీలో సంచలనమే. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. కానీ ట్విస్ట్ ఏంటంటే..రాజమౌళి దర్శకత్వంలోని సినిమాలో బాలకృష్ణ (Balakrishna) చేయబోయేది హీరో రోల్ కాదు. లీడ్ రోల్. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలకృష్ణనుతీసుకునే యోచనలో ఉన్నారట రాజమౌళి. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. గతంలో ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో విక్రమ్‌ను అనుకున్నారు రాజమౌళి. ఇప్పుడు ఆ పాత్రనే బాలయ్యకు రాజమౌళి ఆఫర్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మరి.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్, బాలయ్య స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Rajamouli with Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో…!
Leave a comment
Leave a comment