యాక్ట్రస్ రేవతి దర్శకురాలిగా మారారు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించనున్న లేడీ ఓరి యంటెడ్ ఫిల్మ్ ‘ది లాస్ట్ హుర్రే’కు ఆమె దర్శకత్వం వహించనున్నారు. దేవి నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు సందర్భంగా ఈ సినిమాను అక్టోబరు 7న ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సుజాత అనే వివాహిత జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
సౌత్ దర్శకురాలు…నార్త్ హీరోయిన్
Leave a comment
Leave a comment