వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ‘నారప్ప’. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘నారప్ప’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న సరికొత్త పాత్రలలో విక్టరి వెంకటేష్ కనిపించనున్నారు. ప్రియమణి కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో హిట్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘నారప్ప’ చిత్రం రూపొందింది.
‘నారప్ప’ ట్రైలర్ చూశారా!
Leave a comment
Leave a comment