రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రావణాసుర టైటిల్ ఖరారు చేశారు.
శుక్రవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. అభిషేక్ నామాతో కలిసి రవితేజ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 71వ చిత్రం. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. త్వరలో ఈ సిని మా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కాకుండా…ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, థమాకా,టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నారు. రవితేజ కెరీర్‌లో ఒకేసారి ఇన్ని సినిమాలు కమిట్ కావడం ఇదే తొలిసారి కావొచ్చు.
రవితేజ రావణాసుర
Leave a comment
Leave a comment