హీరో ఎన్టీఆర్ అభిమానులకు చేదువార్త. ఎన్టీఆర్ కుడిచేతి వేలికి గాయమైంది. ఎన్టీఆర్ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తుండగా ఎన్టీఆర్‌కు గాయమైంది. దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ తన కొత్త పోటోను బయటపెట్టారు. ఇందులో ఎన్టీఆర్ కుడిచేతి వేలికి కట్టుకుట్టి ఉంది. దీంతో విషయం ఆరా తీయగా ఆయన జిమ్‌లో గాయ పడ్డారని తెలిసింది. ఎన్టీఆర్ జిమ్‌లో గాయపడటం రీసెంట్ టైమ్స్‌లో ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయంలో కూడా ఎన్టీఆర్ జిమ్ టైమ్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ చేతికి గాయం
![ntr injured](https://tollywoodhub.com/wp-content/uploads/2021/11/ntr-1.jpeg)
Leave a comment
Leave a comment