టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో బంపర్‌ఆఫర్ దక్కించుకుంది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’. ఈ సినిమాలో హీరో యిన్‌గా పూజాహెగ్డే కన్ఫార్మ్ అయ్యారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే , ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, చిరంజీవి – రామ్ చరణ్‌ల ‘ఆచార్య’. చిత్రాల షూటింగ్స్‌ను పూర్తి చేసిన ఈ బుట్టబొమ్మ చేతిలో ఇంకా ఐదు సినిమాలు సినిమాలు. మహేశ్‌బాబు– త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని సినిమా, విజయ్ ‘బీస్ట్’లతో బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ ‘భాయిజాన్’, రణ్‌వీర్‌సింగ్ ‘సర్కస్’ చిత్రాల్లో నటిస్తున్నారు పూజ. ఏదీ ఏమేనా ఇలా వరుస చిత్రాలతో పూజా హెగ్డే కెరీర్ మంచి జోరు మీద ఉందని చెప్పవచ్చ
భవదీయుడు భగత్‌సింగ్ ప్రేయసి
Leave a comment
Leave a comment