Narne Nithiin: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది (జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు), పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్(Narne Nithiin) చంద్ర హీరోగా పరి చయం అతువున్నాడు. ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ శ్రీరాజారావు’ అనే టైటిల్ ఖరారు చేశారు. రామారావు చింతపల్లి, ఎమ్ఎస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్త యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.