టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సుశాంత్ ఓటీటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ‘వరుడుకావలెను’ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మీ సౌజన్య ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకురాలు. ప్రవీణ్ కొల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా సుశాంత్ బర్త్ డే (మార్చి 18)న ఈ వెబ్‌సిరీస్‌లోని సుశాంత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారుమేకర్స్.
ఇందులో పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు సుశాంత్. అలాగే ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Sushanth: ఓటీటీల్లోకి సుశాంత్
Leave a comment
Leave a comment