Maheshbabu: ‘సర్కారువారిపాట’ చిత్రంలోని ‘కళావతి’ పాట రికార్డును సృష్టించింది. రిలీజైనప్పటి నుంచి ఈ పాట 1.7 మిలియన్ లైక్స్‌తో 100 మిలియన్లు వ్యూస్‌ను సాధించింది. మహేశ్‌బాబు(Maheshbabu) కెరీర్లో వంద మిలియన్ వ్యూస్సాధించిన పాటగా కళావతి నిలిచింది. ‘కళావతి’ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ చిత్రంలో కళావతి పాత్రను కీర్తీ సురేష్ పోషిస్తున్నారు. పరశు రామ్ దర్శకుడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ దర్శకుడు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సర్కారువారిపాట చిత్రం మే 12న విడుదల కానుంది.
Maheshbabu: రికార్డు కళావతి
Leave a comment
Leave a comment