దాదాపు 18 సంవత్సరాల అనంతరం ధనుష్– ఐశ్వర్యా రజనీకాంత్‌లు విడిపోయారు. ఈ విషయం ఇటు ధనుష్ అటు రజనీకాంత్ అభిమానులకు బాధ కలిగిస్తోంది. అయితే ఐశ్యర్య కోసం ఓ పార్టీలో ధనుష్ పాడిన పాటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పాటను ఓ సారి చూడండి.
ఐశ్వర్య కోసం ధనుష్ పాడిన పాట వైరల్
![](https://tollywoodhub.com/wp-content/uploads/2022/01/dhanush_Aiswara74.jpg)
Leave a comment
Leave a comment