
సింహా, లెజెండ్
సినిమా తర్వాత నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ అఖండ
. డిసెంబరు 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభి స్తోంది. 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం. తాజాగా ఈ సినిమా అర్థశతదినోత్సవ వేడుకలు హైదారాబాద్లోని సుదర్శన్ థియేటర్లో జరిగాయి.