Selfish: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ తమ్ముడు తనయుడు ఆశిష్ నెక్ట్స్ సినిమా ఖరారైంది. రౌడీబాయ్స్ సినిమాతో ఆశిష్ హీరోగా పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఆశిష్ నెక్ట్స్ ఫిల్మ్‌కు ‘సెల్ఫీష్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నూతన దర్శకుడు కాశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంఅవుతున్నాడు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరా బాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నిర్మాత ధనుష్ క్లాప్ ఇవ్వగా, ఫస్ట్‌షాట్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజుతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు.
KGF3: విజయం సాధించేంది…చరిత్రం కోసం