ప్రాజెక్ట్ కె (Project K)లో భాగమైయ్యారు కమల్‌హాసన్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనె లీడ్ రోల్స్చేస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ ఓ కీలక పాత్రధారి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కె టీమ్‌లోకి కమల్హాసన్జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024