చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. మెహార్రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మాం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీసురేష్,చిరంజీవి సరసన తమన్నా, ఓ కీలక పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు. తాజాగా ‘భోళాశంకర్’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్లో డైలాగ్స్, చిరంజీవి స్టైల్ మెగా అభిమానులకు నచ్చేలాఉన్నాయి. ఇక తమిళంలో సూపర్‌హిట్ సాధించిన అజిత్ ‘వేదాళం’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందు తుంది భోళాశంకర్. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
Bholaa Shankar : భోళాశంకర్ టీజర్..మెగా అభిమానులకు భళా
Leave a comment
Leave a comment