Kalyanram: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బింబిసార’. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను ఆగస్టు 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవెల్ టు గుడ్ అనేది ట్యాగ్‌లైన్. వశిష్ట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. క్యాథరీన్, సంయుక్తామీనన్ హీరోయిన్స్‌గా కనిపిస్తారు. కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇది. విజు వల్స్, గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి.
Kalyanram: బింబిసార వస్తున్నాడు
Leave a comment
Leave a comment