Sudeep: సుదీప్ హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్‌ను చిరంజీవి విడుదల చేశారు. జాక్ మంజునాథ్, శాలిని మంజు నాథ్ నిర్మించారు. ప్రపంచంలోని కొత్త సూపర్‌హీరో విక్రాంత్ రోణ ప్రపంచాన్ని ఈ సినిమాతో ప్రేక్షకులుచూడనున్నారని ఈ చిత్రం నిర్మాతలు పేర్కొన్నారు
This looks Superb! @KicchaSudeep 's adventure-thriller release date teaser లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. Director @anupsbhandari & entire team, BEST WISHES!#VikrantRonaJuly28 worldwide release in 3D @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @shaliniartss @ZeeStudios_ pic.twitter.com/L6affNJf14
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022