tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: Raviteja Tiger Nageswararao నేను చేయాల్సిన సినిమా : చిరంజీవి
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > వార్త‌లు > Raviteja Tiger Nageswararao నేను చేయాల్సిన సినిమా : చిరంజీవి
తెలుగువార్త‌లు

Raviteja Tiger Nageswararao నేను చేయాల్సిన సినిమా : చిరంజీవి

tollywoodhub
April 3, 2022
Updated 2022/04/05 at 11:34 AM
Share
1 Min Read
raviteja Tiger nageswararao opening (1)
raviteja Tiger nageswararao opening (1)
SHARE

Raviteja Tiger Nageswararao: రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు (Raviteja Tiger Nageswararao). స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. వంశీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ సినిమా ప్రీ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో టైగర్‌ నాగేశ్వరరావు గురించి విన్నాను. అప్పట్లో ఆయన్ను హీరోగా చెప్పుకునేవారు. ఆయనపై ఆసక్తితో మా నాన్నగారుని (కొణిదెల వెంకటరావు) అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో వంశీ ఈ కథను నాకు చెప్పాడు. నాకు చేయడం కుదర్లేదు. ఇప్పుడు తమ్ముడు రవితేజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని టైగర్‌ నాగేశ్వరరావు పాత్రకు తను సరిగ్గా సరిపోతాడు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రవితేజ, ఈ చిత్రం నిర్మాత అభిషేక్‌ అగర్వాల్, ఈ చిత్రం హీరోయిన్స్‌ నూపూర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్, బీజేపీ నాయకుడు కిషన్‌ రెడ్డి, కశ్మీరీఫైల్స్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తదితరులు పాల్గొన్నారు.

Raviteja:రామారావు రాక ఆ రోజే!

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు

TAGGED: Chiranjeevi, Raviteja, tigernageswararao
tollywoodhub April 3, 2022
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article Vishnav tej Vishnavtej: అయోమయంలో వైష్ణవ్‌తేజ్‌
Next Article BIMBISARA__POSTER2_ww Kalyanram: బింబిసార వస్తున్నాడు
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

May 25, 2023

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

May 25, 2023
8Tollywood Christmas 2023
ప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

May 23, 2023
88Telugu Directors
తెలుగుప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

May 22, 2023
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?