ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ జనవరి 4న విడుదలైంది. పెన్ స్టూడియోస్, సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతలు. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో అజయ్‌దేవగన్ కీ రోల్
చేయగా, హ్యూమాఖురేషీ గెస్ట్ రోల్ చేశారు. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ సినిమాను
తీశారు. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్‌తో సినిమాలకు కమిటైయ్యారు ఆలియా భట్. ఇంకా హిందీలో ఆలియాభట్ చేతిలో లేజర జర, డార్లింగ్ అనే చిత్రాలు ఉన్నాయి.
ఆలియా భట్ గంగుభాయి కతియావాడి ట్రైలర్
1 Comment
1 Comment
-
Pingback: Sunny Sanskari Ki Tulsi Kumari: ఆలియాను వద్దన్నారు..జాన్వీని రమ్మన్నారు! | tollywoodhub