PRIYANKA CHOPRA NICK JHONAS
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తల్లి అయ్యారు. సరోగసి విధానంతో తను తల్లి అయినట్లు తెలిపారు ప్రియాంకా చోప్రా. “సరోగసి విధానం ద్వారా మేము ఓ బేబీ ని మా జీవితాల్లోకి ఆహ్వానించామని తెలియ జేయడానికి చాలా సంతో షిస్తున్నాం. మా కుటుంబం పై ప్రత్యేక చెత్తను చూపించాల్సిన ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని కోరుకుంటున్నాం” అని ప్రియాంకా చోప్రా తెలిపారు.
ఇక రెండు సంవత్సరాల డేటింగ్ అనంతరం అమెరి
కన్ సింగర్, నటుడు నిక్ జోనస్ ను 2018 లో
ప్రియాంకా చోప్రా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రియాంక చోప్రా వయసులో నిక్ జోనస్ కన్న 10 సంవత్సరాలు పెద్దది అన్న సంగతి తెలిసిందే.