అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అనసూయ దాక్షాయణి అనే కీ రోల్ చేస్తున్నారు. నవంబరు 10న ఈ చిత్రంలోని అనసూయ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రామ్‌చరణ్ రంగస్థలంలో అనసూయకు రంగమత్తగా మంచి రోల్ చేసిన సుకుమార్ మరోసారి అనసూయ మంచి పాత్ర కేటాయించరని దాక్షాయణిని చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఇదే సినిమాలో శ్రీ వల్లిగా రష్మికా మందన్నా, మంగళం శీనుగా సునీల్, బన్వర్సింగ్ షెకావత్‌గా ఫాహద్‌ఫాజిల్ గా కనిపిస్తారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారు.
దాక్షాయణి అదుర్స్
Leave a comment
Leave a comment