tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: ‘లాల్‌సింగ్‌ చద్దా’లో నాగచైతన్య
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > వార్త‌లు > ‘లాల్‌సింగ్‌ చద్దా’లో నాగచైతన్య
వార్త‌లు

‘లాల్‌సింగ్‌ చద్దా’లో నాగచైతన్య

TollywoodHub
July 11, 2021
Updated 2021/07/16 at 8:07 PM
Share
1 Min Read
SHARE


బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’తో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్‌ ఫోటోను షేర్‌ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో ఆమిర్‌ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్‌ చందన్‌ను చూడొచ్చు. ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్, హాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్‌ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

Welcome Bala, stealer of hearts, you have already stolen ours 😍
Love.
Kiran & Aamir.@chay_akkineni pic.twitter.com/HC2qfFSomm

— Aamir Khan Productions (@AKPPL_Official) July 9, 2021

    You Might Also Like

    Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

    Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

    Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు

    Rajinikanth: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న రజనీకాంత్‌

    Pawankalyan: పవన్‌కళ్యాణ్‌ బ్రో..స్పీడ్‌ మాములుగా లేదుగా..

    TAGGED: #nagachai, ameerkhan, lalsingh chadhha
    TollywoodHub July 11, 2021
    Share this Article
    Facebook Twitter Whatsapp Whatsapp
    Share
    Previous Article కొత్త రూట్లో రవితేజ..కలిసోస్తుందా?
    Next Article సూర్య హిట్‌ సినిమాలో హీరోగా అక్షయ్‌?
    Leave a comment Leave a comment

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    You Might Also Like

    8Tollywood Christmas 2023
    ప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

    Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

    May 23, 2023
    88Telugu Directors
    తెలుగుప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

    Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

    May 22, 2023
    Vijaybeast Recview
    వార్త‌లు

    Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు

    May 22, 2023
    Rajinikanth will do a film for Producer Dil Raju?
    వార్త‌లు

    Rajinikanth: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న రజనీకాంత్‌

    May 22, 2023
    Follow US

    Copyright © 2023. All Rights Reserved

    • తెలుగు
    • ENGLISH
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Contact us

    Removed from reading list

    Undo
    Welcome Back!

    Sign in to your account

    Lost your password?