విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమాలతో హిట్స్ అందుకున్న యువదర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) ‘సైంధవ్’ (Saindhav) సినిమాకు దర్శకత్వంవహిస్తున్నారు. శ్రద్ధశ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మార్చిలో హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను చిత్రకరించారు చిత్రంయూనిట్. కాగా ఏప్రిల్‌లో రాజమండ్రి, కాకినాడ లోకేషన్స్‌లో మేజర్ చిత్రీకరణ జరిపించింది చిత్రం యూనిట్. నలభైరోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో సహా ప్రధానతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. బాలీవుడ్నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. వెంకట్బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
Venkatesh Saindhav: హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సైంధవ్
1 Comment
1 Comment
-
Pingback: త్రివిక్రమ్ -వెంకటేష్ సెట్స్‌కు వెళ్తుందా? | tollywoodhub