Telugu Producers Son debut as Hero’s: నిర్మాతలు ఒకప్పుడు హీరోల కాల్షీట్స్ కోసం బాగా ప్రయత్నించేవారు. కొందరి హీరోల దగ్గర అవమాన పడ్డ, భంగపడ్డ నిర్మాతలూ ఇండస్ట్రీలో లేకపోలేదు. అయితే ఇప్పుడు నిర్మాతలు కాస్త ధైర్యం చేసి తమ తనయులనే హీరోలుగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. తినయ తినగ వేము (వేపాకు) తీయగా నుండు చందాన ..చేయగా చేయగా తమ కుమారులుగా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిలైపోతారని ఈ నిర్మాతలు భావించి ఉండొచ్చు. ప్రతిభ ఉంటే ఎవర్నీ ఆపలేం. తెలుగు ప్రేక్షకుల అభిమానం ప్రతిభావంతులకూ ఎప్పుడు మెండుగానే ఉంటుంది. ఎటొచ్చి నటనరాని హీరోల గురించి నిర్మాతల బాధంతా!(Telugu Producers Son debut as Hero’s)
సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మరో హీరోప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తనయులు డి. సురేష్‌బాబు, వెంకటేశ్. టాలీవుడ్‌లో డి.సురేశ్‌బాబు ఓ అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇటు వెంకటేష్ కూడా ఓ ఎప్పట్నుంచో ఓ అగ్రహీరోగా ప్రేక్షకులు నిర్ణయించారు. అయితే డి. సురేష్ బాబు తనయుడు రానా ఆల్రెడీ హీరోగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా సురేశ్‌బాబు చిన్న తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతు న్నాడు. ఈ సినిమా పేరు అసి ంహ. ప్రముఖ దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శ కుడు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌నుకూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.


Contents
Telugu Producers Son debut as Hero’s: నిర్మాతలు ఒకప్పుడు హీరోల కాల్షీట్స్ కోసం బాగా ప్రయత్నించేవారు. కొందరి హీరోల దగ్గర అవమాన పడ్డ, భంగపడ్డ నిర్మాతలూ ఇండస్ట్రీలో లేకపోలేదు. అయితే ఇప్పుడు నిర్మాతలు కాస్త ధైర్యం చేసి తమ తనయులనే హీరోలుగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. తినయ తినగ వేము (వేపాకు) తీయగా నుండు చందాన ..చేయగా చేయగా తమ కుమారులుగా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిలైపోతారని ఈ నిర్మాతలు భావించి ఉండొచ్చు. ప్రతిభ ఉంటే ఎవర్నీ ఆపలేం. తెలుగు ప్రేక్షకుల అభిమానం ప్రతిభావంతులకూ ఎప్పుడు మెండుగానే ఉంటుంది. ఎటొచ్చి నటనరాని హీరోల గురించి నిర్మాతల బాధంతా!(Telugu Producers Son debut as Hero’s)సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మరో హీరోప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తనయులు డి. సురేష్‌బాబు, వెంకటేశ్. టాలీవుడ్‌లో డి.సురేశ్‌బాబు ఓ అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇటు వెంకటేష్ కూడా ఓ ఎప్పట్నుంచో ఓ అగ్రహీరోగా ప్రేక్షకులు నిర్ణయించారు. అయితే డి. సురేష్ బాబు తనయుడు రానా ఆల్రెడీ హీరోగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా సురేశ్‌బాబు చిన్న తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతు న్నాడు. ఈ సినిమా పేరు అసి ంహ. ప్రముఖ దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శ కుడు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌నుకూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.‘దిల్’రాజు కాంపౌండ్ నుంచి ఆశిష్ రెడ్డిటాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన ‘దిల్’రాజు సోదరడు శిరీష్ రెడ్డి. నిర్మాణరంగంలో శిరీష్ రెడ్డి రీసెంట్ టైమ్స్‌లో చాలా బిజీ అయ్యారు. ఈ తరుణంలోనే శిరీష్ తన కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా ఆ మధ్య రౌడీబాయ్స్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఓ మోస్తారు గా ఆడింది. మా సినిమా హిట్టేనని దిల్ రాజు ప్రెస్‌మీట్‌లో అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా సెల్ఫీగా రూపుదిద్దుకుంటుంది.హీరోగా నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కల్యాణ్‌తెలుగులో ప్రజెంట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’, కృష్ణ, దుబాయ్ శీను, దేశముదురు, జులాయి వంటి హిట్ ఫిల్మ్స్‌ను తీసిన నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్. ఇప్పుడు హీరో అయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోరూపొందుతోన్న అధీర చిత్రంతో కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ప్రారంభం కానుంది.బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేశ్‌టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేశ్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఆల్రెడీ సిని మాల్లో నటుడిగా ఒకే అనిపించనుకున్నారు. అయితే హీరోగా పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడీ హీరో. ఇది ఇలా ఉండగానే..బెల్లకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్మణ్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్‌ఇప్పటికే నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా, రౌడీబాయ్స్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వర్జిన్ స్టోరీ అనే చిత్రంతో విక్రమ్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఇటీవలేవిడుదలైంది.
‘దిల్’రాజు కాంపౌండ్ నుంచి ఆశిష్ రెడ్డిటాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన ‘దిల్’రాజు సోదరడు శిరీష్ రెడ్డి. నిర్మాణరంగంలో శిరీష్ రెడ్డి రీసెంట్ టైమ్స్‌లో చాలా బిజీ అయ్యారు. ఈ తరుణంలోనే శిరీష్ తన కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా ఆ మధ్య రౌడీబాయ్స్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఓ మోస్తారు గా ఆడింది. మా సినిమా హిట్టేనని దిల్ రాజు ప్రెస్‌మీట్‌లో అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా సెల్ఫీగా రూపుదిద్దుకుంటుంది.


హీరోగా నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కల్యాణ్‌తెలుగులో ప్రజెంట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’, కృష్ణ, దుబాయ్ శీను, దేశముదురు, జులాయి వంటి హిట్ ఫిల్మ్స్‌ను తీసిన నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్. ఇప్పుడు హీరో అయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోరూపొందుతోన్న అధీర చిత్రంతో కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ప్రారంభం కానుంది.


బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేశ్‌టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేశ్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఆల్రెడీ సిని మాల్లో నటుడిగా ఒకే అనిపించనుకున్నారు. అయితే హీరోగా పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడీ హీరో. ఇది ఇలా ఉండగానే..బెల్లకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్మణ్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.


లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్‌ఇప్పటికే నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా, రౌడీబాయ్స్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వర్జిన్ స్టోరీ అనే చిత్రంతో విక్రమ్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఇటీవలేవిడుదలైంది.

