తమిళం హీరో ఆర్య, దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్ కాంబినేషన్లో వచ్చిన ‘టెడ్డీ’ సినిమా సెకండ్ లాక్డౌన్లో
ఓటీటీలో స్ట్రీమింగై్గ వ్యూయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో వీరిద్దరు ఈ ఏడాది మరో సిని మాకు శ్రీకారం చుట్టి ఆ సినిమాకు కెప్టెన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో మలయాళం బ్యూటీ కావ్యాశెట్టి, ఐశ్యర్యాలేక్ష్మీ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ ఓ కీ రోల్ చేయడానికి కమిట్ అయ్యారు.
కెప్టెన్‌గా ఆర్య


Leave a comment
Leave a comment