tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: Indraja: సలహాలు ఇచ్చే స్థాయిలో లేను
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > ముఖాముఖి > Indraja: సలహాలు ఇచ్చే స్థాయిలో లేను
ముఖాముఖి

Indraja: సలహాలు ఇచ్చే స్థాయిలో లేను

TollywoodHub
March 10, 2022
Updated 2022/03/10 at 11:08 PM
Share
3 Min Read
SHARE

రాజ్‌తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహించిన ఈ సిని మాను నందకుమార్, భరత్‌ నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, ఇంద్రజ (Indraja) కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రజ(Indraja) పంచుకున్న విశేషాలు…

స్టాండప్‌ రాహుల్‌ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?Indraja: సాధారణంగా సినిమాల్లో తండ్రీకొడుకులు అంతగా మాట్లాడుకోరు. కానీ ఈ సినిమాలో కొడుకు తండ్రీని సపోర్ట్‌ చేస్తూ, తల్లి మనసును అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతుంటాడు. ఈ పాయింట్‌ నాకు బాగానచ్చింది. ఈ చిత్రం దర్శకుడు శాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమా కథను చక్కగా వివరించారు. కుటుంబంలో తల్లికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మరోసారి చెప్పాడు.

ఈ సినిమా కథ గురించి?ఈ సినిమాలో నా భర్త పాత్రలో మురళీశర్మ నటించారు. సరిగా బాధ్యతలేని తండ్రిలా కొడుకు ఉండకూదనేఉద్దేశ్యంతో అతన్నీ జాగ్రత్తగా పెంచుతుంది. కానీ ఫైనల్‌గా కొడుకు తన తండ్రీలానే తయారవుతుంటాడు. ఫైనల్‌గా తల్లి మనసును తెలుసుకుని కొడుకు ఎలా మారాడు? అన్నదే కథ.

ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?తమకు ఇష్టమైన పనికోసం నేటి యువత ఎలా కష్టపడాలో చూసించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అలాగే తల్లీదండ్రులు తమ పిల్లలతో ఎలా ఉండాలి? అన్న విషయాలపై కూడా దృష్టిసారించారు. భార్యాభర్తల రిలేషన్‌బాగుండాలి. పిల్లలతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండకూడదని కూడా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈజనరేషన్‌వారికి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది.

సినిమాలు బాగా తగ్గించారు. అవకాశాలు రావడం లేదా? మీరు వద్దనుకుంటున్నారా?క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మగవారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మహిళలకు సరైన పాత్రలు రావడంలేదని నా అభిప్రాయం. నా విషయానికి వస్తే …నాకు నచ్చిన పాత్రలు రాలేదు. అలాగే కొన్ని రోటిన్‌ పాత్రలను నేను వద్దునుకున్నాను. ఇలా నాకు సినిమాల్లో గ్యాప్‌ వచ్చింది. నేను శతమానం భవతి, శమంతకమణి సినిమాలు చేశాను. సినిమా హిట్‌ సాధించినప్పుడే ఎక్కువ అవకాశాలు వస్తాయి.

ఈ తరం హీరోయిన్స్‌ మీరు ఇచ్చే సలహాలు ఏంటి?ఒకప్పుడు పెద్ద దర్శకులతో చేసిన మేము వారి దగ్గర నుంచి అన్నీ విషయాలను తెలుసుకునేవాళ్లం. కానీ నేటి తరం హీరోయిన్స్‌ అన్నీ అంశాలపై ఓ అవగాహనతోనే ఇండస్ట్రీకి వస్తున్నారు. అందుకే నటిగా నేను వారికి సలహాలు ఇచ్చే స్థితిలో నేను.

మీరు ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?నటిగా సంతృప్తి అనేది ఎవరికీ ఉండదు. ఓ నటిగా చేసింది గోరంత. చేయాల్సింది కొండంత. వచ్చినఅవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. నదియా, ఖుష్భూ, ఆమని..వీరంతామాకు సీనియర్లు. రవళి, సంఘవి మా తరం. ఇక సమంత, తాప్సీ వంటి హీరోయిన్స్‌ కెరీర్‌లో ఆల్రెడీఅన్నీ రకాల పాత్రలను పోషించారు కాబట్టే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నారు. అయినా ఓ నటికి పరిమతులు ఉండవు.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?ఎలాంటి పాత్రలకు అయినా ఇండస్ట్రీలో పోటీ ఉంది. దాదాపు అన్నీ తరహా పాత్రలు పోషించేవారు ఉన్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రలు చేసే నటీమణులు చాలామందే ఉన్నారు. ఏదైనా అవకాశం మనకు వస్తే హ్యాపీయే.ప్రస్తుతం కన్నడంలో కిశోర్‌తో ఓ సినిమా, తెలుగులో నితిన్‌తో మరో సినిమా చేస్తున్నాను. నేను చేసిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Maheshbabu: Sarkaruvaaripaata Mass

You Might Also Like

Daksha Nagarkar: ‘రావణాసుర’లో నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది : దక్షా నాగర్కర్

Nivetha Pethuraj:నిర్మాణం వైపు మాత్రం వెళ్లను

నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది : నిర్మాత రాజేష్

రాజుగారు అన్న మాట‌లు మ‌ర‌చిపోలేం :  నిర్మాత‌లు హ‌ర్షిత్‌, హ‌న్షిత‌

Lyric Writter Ramajogayya Sastry: అప్పుడు ఆ పని దర్శకుడు చూసుకోవాల్సిందే

TAGGED: indraja, Rajtarun, standuprahul
TollywoodHub March 10, 2022
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article Chiranjeevi Bholaa shankar mass poster unveiled
Next Article Radheshyam Review:రాధేశ్యామ్ రివ్యూ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

తెలుగుముఖాముఖివార్త‌లు

Daksha Nagarkar: ‘రావణాసుర’లో నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది : దక్షా నాగర్కర్

March 21, 2023
HEROINE Nivetha Pethuraj INTERVIEW ABOUT Das Ka Dhamki
PRess Relatedతెలుగుముఖాముఖివార్త‌లు

Nivetha Pethuraj:నిర్మాణం వైపు మాత్రం వెళ్లను

March 21, 2023
Happpy Movies Producer Rajesh Dandu Interview
PRess Relatedనేటివార్తముఖాముఖివార్త‌లు

నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది : నిర్మాత రాజేష్

March 19, 2023
Balagam Movie Producers Harish reddy and Hansitha
PRess Relatedనేటివార్తముఖాముఖివార్త‌లు

రాజుగారు అన్న మాట‌లు మ‌ర‌చిపోలేం :  నిర్మాత‌లు హ‌ర్షిత్‌, హ‌న్షిత‌

March 19, 2023
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?