యాక్టర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు సత్యదేవ్. ఇప్పుడు ఈ యాక్టర్‌కు బాలీవుడ్ కబురొచ్చింది. అక్షయ్‌కుమార్ ‘రామసేతు’ చిత్రంలో ఓ కీలక పాత్రకు సత్యదేవ్‌ను తీసుకున్నారు. యా క్టర్‌గా సత్యదేవ్‌కు బాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. ఇటు ఆమిర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో ఆర్మీ సోల్జర్ బాలుగా నాగచైతన్య ఓ కీ రోల్ చేస్తున్నారు. అలా ఆమీర్‌ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’తో నాగచైతన్య హిందీ పరిశ్రమకు పరిచయం అవుతుంటే ..ఇటు అక్షయ్‌కుమార్ ‘రామసేతు’తో సత్యదేవ్ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.
ఆమిర్‌తో నాగచైతన్య….అక్షయ్‌తో సత్యదేవ్!
Leave a comment
Leave a comment