రానా హీరోగా మిలింద్రావు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. విశ్వశాంతి పిక్చర్స్, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై గోపీనాథ్ ఆచంట, అర్జున్ దాస్యన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరగుతుంద
రానా మరో ప్యాన్ఇండియన్ మూవీ!
Leave a comment
Leave a comment