Ram Pothineni The Warriorr: హీరో రామ్ కెరీర్లో ఇస్మార్ట్‌శంకర్ బంపర్‌హిట్. ఈ సినిమా తర్వాత రామ్ చేసిన రెడ్ (తమిళం చిత్రం ‘తడమ్’కు తెలుగు రీమేక్) అంతగా ఆడలేదు. అయితే ప్రస్తుతం రామ్ ‘ది వారియర్’ (Ram Pothineni The Warriorr)చిత్రంలో నటి స్తున్నాడు. పందెంకోడి ఫేమ్ లింగుసామీ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే కెరీర్లో ఫస్ట్‌టైమ్ రామ్ పోలీ సాఫీసర్గా నటిస్తున్న చిత్రం ఇది. కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఆదిపినిశెట్టి విలన్‌గా కనిపిస్తారు. ప్రస్తుతం మేడ్చల్ రైల్వేస్టేషన్లో ఇంట్రవెల్ ఫైట్ సీక్వెన్స్‌ను తీస్తున్నారు. రామ్, ఆదిలపై ఫైట్ సీన్ తీస్తున్నారు. అలాగే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘ది వారియర్’ సిని మాను జూలై 14నవిడుదల చేయ నున్నారు. రామ్ హిట్ మూవీ ‘ది ఇస్మార్ట్ శంకర్’ కూడా జూలై నెలలోనే విడుదలైంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ సెంటి మెంట్‌ను నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. మరి..రామ్ సెంటిమెంట్ వర్కౌట్ అవు తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Exclusive :Ram new Movie (Rapo19)Titled The Warrior And more details inside
బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ సెట్