ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మైథలాజీ టచ్‌తో సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 09న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ ఫిబ్రవరి మూడోవారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ప్రధానతారాగణం
దీపికాపదుకొనె, అమితాబ్‌బచ్చన్, దిశాపటానీ, కమల్‌హాసన్ ఇలా అందరూ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటేన…ఈ షెడ్యూల్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాలోని సెకండ్పార్ట్లోనిదట. ‘కల్కి 2898ఏడీ’ సినిమా ట్రయాలజీగా విడుదల కానుందనే
టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో ‘బాహుబలి’ మాదిరి ‘కల్కి 2898ఏడీ’ కూడా రెండు భాగాలుగా విడుదల అవుతుందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా మూడుభాగాలు అంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాదు..‘కల్కి 2898ఏడీ’ సినిమా తొలిపార్టు షూటింగ్ ఎప్పుడో ముగిసిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇంకా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్సల్మాన్, అన్నాబెన్ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో విష్ణుతత్వం ఉంటుందన్నట్లుగా ఓ సందర్భంలో ఈ చిత్రం నిర్మాత అశ్వనీదత్ పేర్కొన్నారు. కేరళలోని పద్మనాభస్వామి దేవాలయానికి, ‘కల్కి 2898ఏడీ’ కథకు ఏమైనా సంబంధం ఉందా? అనే గ్యాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో. ఈ అంశాలు అన్నీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై అంచనాలను పెంచు తున్నాయి. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 09న విడుదల కానుంది. అయితే అయితే ఈ వేసవిలో విడుదల అవుతున్న అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898ఏడీ’నే. ఇలాగే ‘బాహుబలి 2’కి జరిగింది. ఇప్పుడు ‘కల్కి2898ఏడీ’కి కలిసోస్తోంది. ఈ విధంగా ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. మరి..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి. ఇక ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు
దర్శకత్వం వహిస్తుండగా, సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

TAGGED:
#prabhas, Kalki2898AD
TeamTH