‘గోల్డ్’ ‘మేడ్ ఇన్ చైనా’ వంటి హిందీ సినిమాలతో పాటుగా హిందీలో కొన్ని టెలివిజన్ షోలతో బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ మౌనీ రాయ్ వివాహం జరిగింది. దుబాయ్‌కి చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్‌తో మౌనీరాయ్ వివాహం గోవాలో జరిగింది.ఈ వివాహానికి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవు తున్నాయి. ఇక సౌత్ ఇండియన్ స్టైల్లో జరిగిన ఈ వివాహానికి కోవిడ్ నియమనిబంధనల కారణాలతో తక్కువ ముందే హాజరైర్యారు. ఇక ఈ వారంలో జరగనున్న వీరి వివాహ రిసెప్షన్ ముంబైలో జరగనుంది.