మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా
.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన ఈ సిని మా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఫిబ్రవరి 18న ఈ సిని మాని విడుదల చేయాలనుకుంటున్నారు.
‘సన్ ఆఫ్ ఇండియా` ట్రైలర్ విడుదల


Leave a comment
Leave a comment